Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. బెస్ట్ ఫ్రెండ్ కోసం...

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (12:07 IST)
Taraka Ratna
నందమూరి తారకరత్న ఫిబ్రవరి నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ తారకరత్న కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అప్పుడప్పుడు తన భర్తపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌లు చేస్తుంటుంది. 
 
తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. నిష్క అనే కుమార్తెతో పాటు తనయ రామ్, రేయా అనే పాప, బాబు కవలలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 28న ఈ కవలల పుట్టినరోజు కావడంతో తారక రత్న భార్య తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పిల్లలు తారకరత్న ఫోటోకు పూలు సమర్పిస్తున్నారు. 
 
అలాగే తారకరత్న పిల్లలతో ఉన్న పాత ఫోటోలు కూడా ఈ వీడియోలో పోస్ట్ చేయబడ్డాయి. అలేఖ్యారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: "నేను ఆలోచించాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా, ఆలోచించినా, మీ ఇద్దరికీ సరిపోయే పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా అందంగా లేవు. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు, వారు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఇతర కవలలు ఎల్లప్పుడూ మీ వెన్నులో ఉంటారు." అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments