Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలీ బయోపిక్... ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా..?

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (21:51 IST)
బాలీవుడ్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న తాప్సీ నెక్స్ట్ మరో సెన్సేషనల్ స్టోరీతో దేశాన్ని ఆకర్షించనున్నట్లు తెలిసింది. అదే.. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్. ఇందులో తాప్సీ నటించనున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. తాప్సీ కూడా అప్పుడప్పుడు ఈ బయోపిక్ పైన స్పందించింది కానీ.. ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే.. రీసెంట్‌గా ఆమె మిథాలీ పుట్టినరోజు సందర్బంగా చేసిన ఒక స్పెషల్ ట్వీట్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మిథాలీ చేత కేక్ కట్ చేయించిన తాప్సీ పుట్టినరోజు సందర్బంగా నీకు ఎలాంటి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలో అంతు పట్టడం లేదని కామెంట్ చేసింది. కానీ... తప్పకుండా నిన్ను నువ్వు తెరపై చూసి గర్వపడేలా చేస్తానని తాప్సి పేర్కొంది. 
 
శబాష్ మిథు అనే హ్యాష్ ట్యాగ్‌తో సినిమా టైటిల్ కూడా రివీల్ చేసింది. ఇక ప్రస్తుతం తాప్సీ ‘కవర్ డ్రైవ్’ నేర్చుకుంటున్నట్లు తెలిపింది. రాహుల్ దొలకియా దర్శకత్వంలో వయాకాం 18 ఈ సినిమాని నిర్మించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments