Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడలో క్యాసినో జరిగింది నిజమే... మంత్రి కొడాలి నానికి తమ్మారెడ్డి కౌంటర్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (15:50 IST)
సంక్రాంతి సంబరాల్లో భాగంగా, గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటరులో జరిగిన గోవా క్యాసినో వ్యవహారంపై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంత్రి కొడాలి నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని... ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపిస్తామని చెప్పకుండా విపక్ష నేత చంద్రబాబుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 
 
చంద్రబాబును పదేపదే దూషిస్తూ మంత్రి కొడాలి నాని ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గుడివాడలో క్యాసినో జరిగింది నిజమేనని తమ్మారెడ్డి చెప్పారు. 
 
అంతేకాకుండా, మంత్రి నాని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని, అభ్యంతరకర పదజాలం వాడడం సరికాదని, చాలా మంది నేతలు ఇంటర్వ్యూలలో దూషించే పదజాలం వాడుతున్నారని, ఆ అభ్యంతరకరమైన పదజాలం వాడటం మానుకోవాలని తమ్మారెడ్డి హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments