Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త మోసగాడు.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళ టీవీ నటి నందిత ఆరోపణ

తన భర్త కార్తికేయన్ పలువురి వద్ద రూ.80 లక్షల మేరకు తీసుకుని వారిని మోసం చేశాడనీ, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని తమిళ నటి నదింత ఆరోపించింది. చెన్నై, టీ నగర్‌కు చెందిన కార్తికేయన్ అనే వ్య

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:27 IST)
తన భర్త కార్తికేయన్ పలువురి వద్ద రూ.80 లక్షల మేరకు తీసుకుని వారిని మోసం చేశాడనీ, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని తమిళ నటి నదింత ఆరోపించింది. చెన్నై, టీ నగర్‌కు చెందిన కార్తికేయన్ అనే వ్యక్తిని తమిళ టీవీ నటి నందిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం వివాహం జరుగగా, నాలుగు నెలలకో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో నందిత తన పుట్టింట్లో నివశిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో.. కార్తికేయన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై నందిత స్పందిస్తూ... ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద రూ.80 లక్షల మేరకు తన భర్త వసూలు చేశాడు. దీంతో పాటు.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఆయన తీవ్ర ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందన్నారు.
 
అంతేకాకుండా, తన భర్తకు మరో యువతితో కూడా వివాహేతర సంబంధం ఉందని, ఇదే విషయంపై ఆ యువతి పెట్టిన కేసులో కూడా తన భర్తను కార్తికేయన్‌ను కూడా అరెస్టు చేశారని తెలిపారు. అలాగే, తనను కేవలం డబ్బు కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ, తనపై ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని వాపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments