Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రంభతో కలిసి కాపురం చేసేందుకు నేను సిద్ధం..

తన భార్య, సినీ నటి రంభతో కలిసి కాపురం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె భర్త, కెనడా పారిశ్రామికవేత్త అయిన ఇంద్రన్ పద్మనాభన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదిద్వారా మద్రాసు హైకోర్టుకు తెలిపారు.

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (09:38 IST)
తన భార్య, సినీ నటి రంభతో కలిసి కాపురం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె భర్త, కెనడా పారిశ్రామికవేత్త అయిన ఇంద్రన్ పద్మనాభన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదిద్వారా మద్రాసు హైకోర్టుకు తెలిపారు. 
 
సినీనటి రంభ 2010లో కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రన్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్యతలెత్తిన మనస్పర్థల కారణంగా విడాకులతో పాటు నెలవారి భత్యం కింద రూ.2.50 లక్షలు కోరుతూ నటి రంభ కోర్టుకెక్కింది. 
 
ఈ అంశంపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తనతో కాపురం చేసేందుకు భర్తను ఆదేశించాలని కోరుతూ రంభ దాఖలు చేసిన కేసును ముగిస్తూ మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. వీరిరువురూ సామరస్య కేంద్రంలో రాజీ కుదుర్చుకోవచ్చని పేర్కొంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments