Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు తెలియదా? టెంపర్ 2సార్లు చూశాను: సింగం దర్శకుడు హరి

జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెవరో తెలియదని వ్యాఖ్యానించిన సింగం సినిమాల తమిళ దర్శకుడు హరి మళ్లీ మాట మార్చాడు. హరి దర్శకత్వం వహించిన సింగం-3 సినిమా తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మ

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:32 IST)
జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెవరో తెలియదని వ్యాఖ్యానించిన సింగం సినిమాల తమిళ దర్శకుడు హరి మళ్లీ మాట మార్చాడు. హరి దర్శకత్వం వహించిన సింగం-3 సినిమా తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న హరి.. ప్రస్తుతం టాలీవుడ్ జనాలను మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. 
 
ఇంతకుముందు తనపై సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు వచ్చాయని అవన్నీ వదంతులేనని హరి వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరి తనపై వచ్చిన వార్తలను ఖండించాడు. కావాలనే కొన్ని వెబ్‌సైట్లు తనను టార్గెట్ చేస్తున్నాయంటూ వాపోయాడు. 
 
తనకు ఎన్టీఆర్ చాలా బాగా తెలుసునని.. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఇప్పటికే సంప్రదింపులు జరిపానని.. ప్లాన్ ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందని హరి ఆశాభావం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments