Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమనాథ్ అలాంటి పని చేస్తున్నాడు.. బుల్లితెర నటి చిత్ర తండ్రి ఫైర్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:51 IST)
కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర 2020లో తిరువళ్లూరులోని నజరేత్ పేటలోని ఓ స్టార్ హోటల్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భర్త హేమ్‌నాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తిరువళ్లూరు మహిళా ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును చెన్నైకి బదిలీ చేయాలని, కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలని చిత్ర తండ్రి కామరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. విచారణలో పురోగతి లేదని చిత్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే హేమ్‌నాథ్‌ కేసును జాప్యం చేయాలంటూ 2021 నుంచి పలు పిటిషన్లు వేస్తున్నారని పిటిషన్‌లో చిత్ర తండ్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జిషీటు నమోదు చేసే దశలో ఉంది. అంతే కాకుండా వయోభారం కారణంగా కేసు విచారణ నిమిత్తం తిరువళ్లూరు వెళ్లడం కష్టమని, అందుకే కేసును తిరువళ్లూరు నుంచి చెన్నైకి బదిలీ చేయాలని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments