మ‌హేష్ సినిమాలో త‌మ‌న్నా... హీరోయిన్‌ని మార్చేసారా..?

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:51 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. అయితే.... ఈ  సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.... మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో న‌టిస్తుంద‌ట‌. 
 
అదేంటి ర‌ష్మిక క‌దా ఇందులో మ‌రి.. త‌మ‌న్నా ఏంటి... కొంప‌తీసి క‌థానాయిక‌ను మార్చేసారా అనుకుంటున్నారా..? మేట‌ర్ ఏంటంటే... ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా. రష్మిక ఈ సినిమాలో కథానాయిక. అయినా మరో అట్రాక్షన్ ఏదయినా వుండాలని అనుకున్నారట‌ డైరక్టర్ అనిల్ రావిపూడి. 
 
అందుకే కాస్త సీనియర్ అయిన తమన్నాను తీసుకుంటున్నారు. త‌మన్నాను తీసుకుంది ఐటమ్ సాంగ్ కోస‌మో... స్పెషల్ సాంగ్ కోస‌మో కాద‌ట‌. ఇంట్రడక్షన్ సాంగ్ కోస‌మ‌ట‌. అవును... ఈ సాంగ్‌కు తమన్నాను తీసుకోవడం విశేషం. సినిమా ఆరంభంలో వచ్చే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌లో తమన్నా కనిపించి, చిందేయబోతోంది. ఈ సాంగ్ కోసం తమన్నాని తీసుకోవాలా..? శృతి హాసన్‌ని తీసుకోవాలా..? అని బాగా ఆలోచించి ఫైన‌ల్‌గా త‌మ‌న్నానే ఓకే చేసార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments