Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలర్ నుండి తమన్నా, రజనీకాంత్ కావాలా డాన్సుకు మిశ్రమ స్పందన

Webdunia
శనివారం, 8 జులై 2023 (11:03 IST)
jailar-kavala song
రజినీకాంత్, తమన్నా, ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్న సినిమా జైలర్. ఈసినిమా షూట్ పూర్తిఅయింది. ఇటీవలే ఈ సినిమాలో కావాలా అనే సాంగ్ బయటకు వచ్చింది. కావాలా అనే జైలర్ పాటలో రజనీకాంత్ కనిపించినందుకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి.  అయినా ఈ పాటకు మిలియన్ స్పందన రావడం విశేషం. ఈ పాటకు శిల్ప కొరియో గ్రఫీ చేశారు. ఢిల్లీకి చెందిన శిల్ప పలు బాలీవుడ్ సినిమాలు చీసింది. తెలుగులో కూడా చేస్తుంది. ఈ పాట గురించి ఆమె చెపుతూ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వల్ల  నాకు అవకాశం వచ్చింది అని తెలిపారు. 
 
కావాలా సాంగ్ గురించి చెపుతూ, నువ్వే నాకు కావలి.. అనే మీనింగ్ తో సాంగ్ ఉంటుంది. అని చెప్పారు.. ఈ పాటలో తమన్నా ఐటెం గర్ల్ లాగా  రెచ్చి పోయి చేసింది. రజని కాంత్ సింపుల్ గా డ్రిల్  మాస్టర్ చేసినట్లు చేశారని నెటిజన్లు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఈ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, వసంత్ రవి తదితరులు నటించారు. జైలర్ ఆగస్ట్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments