Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య 101 సినిమాలో శ్రియ లేనట్టే.. బాహుబలి అవంతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

నందమూరి హీరో బాలయ్య బాబు 101వ సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. బాలయ్య 101వ సినిమాలో బాహుబలి అవంతిక హీరోయిన్‌గా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలయ్య 101వ సినిమా.. కే.ఎస్.

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:32 IST)
నందమూరి హీరో బాలయ్య బాబు 101వ సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. బాలయ్య 101వ సినిమాలో బాహుబలి అవంతిక హీరోయిన్‌గా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలయ్య 101వ సినిమా.. కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాలోను శ్రియ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది.
 
అయితే తాజాగా తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథను .. పాత్రను తమన్నాకి చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయని సినీ జనం అంటున్నారు. దీంతో శ్రియను పక్కనబెట్టి తమన్నాను ఎంపిక చేశారని టాక్ వస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ సినిమాలు భారీ విజయాలను సాధించడం వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments