Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మస్తీగా గడిచింది.. చెర్రీ-ఉపాసనలతో పార్టీ.. రకుల్, తమన్నా, అఖిల్ హ్యాపీ..

బాహుబలి అవంతిక తమన్నా బర్త్ డేను పురస్కరించుకుని తెల్లపిల్లకు ఫ్యాన్స్, సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో.. మరికొందరు ఫోన్లలో విషెస్ చెప్పారు. అయితే చెర్రీ మాత్రం ఆమెతో కలిసి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (16:53 IST)
బాహుబలి అవంతిక తమన్నా బర్త్ డేను పురస్కరించుకుని తెల్లపిల్లకు ఫ్యాన్స్, సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో.. మరికొందరు ఫోన్లలో విషెస్ చెప్పారు. అయితే చెర్రీ మాత్రం ఆమెతో కలిసి పార్టీ చేసుకున్నాడు. టాలీవుడ్ హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన సతీమణితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీకి చెర్రీ-ఉపాసనలతో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అఖిల్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తమన్నా, రకుల్‌, ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లో మస్తీగా గడిచింది అంటూ.. తమన్నా చెర్రీ, రకుల్‌, అఖిల్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇంకా పుట్టినరోజు ఫీలింగ్‌లోనే ఉన్నా అంటూ తమన్నా చెర్రీతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 
 
పార్టీలో తమన్నాతో కలిసి గ్రీన్‌ టీ తాగానని, ఉపాసనకు ఇది ఇష్టంలేదని నవ్వుతూ రకుల్‌ ప్రీత్ సింగ్ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు తమన్నాతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. మీ అందర్నీ కలవడం చాలా హ్యాపీగా ఉందని అఖిల్ ట్వీట్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments