Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. నాకు సిగ్గు ఎక్కువండి.. జాకీ చాన్ సినిమాలో నటిస్తాననుకోలేదు: దిశా పటానీ

అంతర్జాతీయ స్టార్ నటుడు జాకీ చాన్‌తో కలిసి ''కుంగ్ ఫూ యోగా'' అనే ఇండో చైనీస్ చిత్రంలో దిశా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ నటుడు, అరుంధతి విలన్ సోనూ సూ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (16:27 IST)
అంతర్జాతీయ స్టార్ నటుడు జాకీ చాన్‌తో కలిసి ''కుంగ్ ఫూ యోగా'' అనే ఇండో చైనీస్ చిత్రంలో దిశా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ నటుడు, అరుంధతి విలన్ సోనూ సూద్ కూడా నటిస్తున్నాడు. లోఫర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ, ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌కు పరిచయమైంది. 
 
ఆపై జాకీచాన్ సినిమాల నటించే అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దిశా పటానీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు సిగ్గు ఎక్కువని చెప్పుకొచ్చింది. తను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదానిని కాదని.. బిడియం ఎక్కువని చెప్పుకొచ్చింది. అందుకే తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరని చెప్పింది. కానీ విధి ప్రకారమే సినిమాల్లో అడుగుపెట్టానని.. హీరోయిన్ అయ్యానని దిశా పటానీ తెలిపింది. నటిగా మంచి అవకాశాలు రావడంతోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని దిశాపటానీ చెప్పుకొచ్చింది. జాకీ చాన్‌ సినిమాలో నటిస్తానని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

మాజీ మంత్రి విడదల రజనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట- ఏం జరిగిందంటే?

వచ్చే మూడేళ్లలో శ్రీవారి సేవలన్నీ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ చేస్తాం: వెంకయ్య

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments