Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి నాయుడు జీవితం సర్వనాశనం, తాగి తంతున్న భర్త, ఆస్తి కాజేసిన తండ్రి, ఇంకా ఎన్నో...

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (18:43 IST)
స్వాతి నాయుడు. ఈ పేరు వినగానే వెంటనే పోర్న్ స్టార్‌గా అందరికీ గుర్తుకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. స్వాతినాయుడు పెట్టిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆమెకు అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. కానీ తాను పోర్న్ స్టార్‌గా మారిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతోంది స్వాతి నాయుడు. ''ఆర్థిక పరిస్థితి బాగాలేక పోర్న్ స్టార్‌గా మారి బాగా సంపాదించి చివరకు ఆ డబ్బు మొత్తం నా తండ్రికి ఇచ్చాను. తండ్రికే కాదు తల్లికి కూడా ఇచ్చాను. డబ్బులు, నగలు, భూములు ఇలా లక్షల్లో ఇచ్చేసాను.
 
ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి తల్లిదండ్రులపై నమ్మకం పెట్టి వారికి ఇస్తే చివరకు వాళ్ళు పెళ్ళయిన తరువాత ఒక్క రూపాయి కూడా నాకివ్వలేదు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను డబ్బులు ఇవ్వండని తల్లిదండ్రులను ప్రాధేయపడ్డాను. కానీ ఇవ్వేలేదు. నా డబ్బుతో పేకాట ఆడుతూ నా తండ్రి తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. 
 
ఇక నాతల్లి. ఆమె తల్లి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది. ఏ కూతురికి ఇలాంటి కష్టం రాకూడదని అనుకుంటున్నాను. పెళ్ళయ్యింది.. నాకు పాప పుట్టింది. నాకు రావాల్సిన డబ్బులు, నగలు, భూముల కోసం నా భర్త నా తల్లిదండ్రులతో గొడవ కూడా చేశాడు. కానీ వాళ్ళు ఇవ్వలేదు.
 
బాధతో నా భర్త మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న కొంత డబ్బును తీసుకెళ్ళి రోజూ తాగుడుకి పోసేస్తున్నాడు. పాపకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. నేను ఎన్నో బాధలు పడుతున్నాను. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును నా తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు.
 
నాన్న, అమ్మ మీరు నరకానికి పోతారు. నా శాపనార్థాలు మీకు ఖచ్చితంగా తగులుతాయి. ఏ కుమార్తెకు ఇంత కష్టం అస్సలు రాకూడదు. మీరెందుకు ఇలా మారారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు'' అంటూ తల్లిదండ్రులను బూతులు తిడుతూ భర్తను కూడా తిడుతూ ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది స్వాతినాయుడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం