తెలుగు సన్నీ లియోన్ స్వాతి నాయుడు వివాహం... వరుడెవరంటే

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:18 IST)
యూట్యూబ్‌లో శృంగార తారగా కుర్రకారుకు హీటెక్కించి, తెలుగు సన్నీ లియోన్‌గా పేరు తెచ్చుకుంది స్వాతి నాయుడు. గతంలో పోర్న్ మూవీస్‌లో నటించడానికి సిద్ధమంటూ ప్రకటించిన స్వాతి యూట్యూబ్ వినియోగదారులకు ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఈవిడ వివాహం విజయవాడలో వైభవంగా జరిగింది.
 
ఈ వార్తను చాలామంది నెటిజన్లు నమ్మకపోవడంతో స్వయంగా ఆమే ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన పెళ్లి వివరాలను వెల్లడించి, తన భర్త మరియు బంధువులను పరిచయం చేశారు. తన భర్త పేరు అవినాష్ అని, తామిద్దరికీ ఫిబ్రవరి 23వ తేదీ అర్థరాత్రి 12.19 గంటలకు పెద్ద సమక్షంలో వివాహం జరిగినట్లు వెల్లడించింది. వివాహం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తనకు అందరి ఆశీస్సులు కావాలని కోరింది.
 
సినీ రంగంలో నటిగా ఎదగాలనే కోరికతో వచ్చిన స్వాతికి వెండితెరలో, బుల్లితెరలో ఎక్కడా అవకాశాలు రాలేదు. బ్లూఫిల్మ్స్ చేయాలని ఉన్నా, ఇండియాలో పుట్టడం వలన సాధ్యం కావడం లేదని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. తర్వాత యూట్యూబ్‌ను ఎంచుకుని అందులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్వాతి పెళ్లయ్యాక కూడా వినోదం అందిస్తుందో లేదో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balakrishna: ఓపికపట్టండి.. అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుంది.. బాలయ్య

వామ్మో.. జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారట.. జనార్ధన్ రావు వీడియో వైరల్

అమరావతిని ఆకాశంలో నిర్మించలేం.. దేనికైనా భూమి కావాలి కదా?: చంద్రబాబు

Nara Lokesh: కొత్త ఉపాధ్యాయులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి: నారా లోకేష్

Jubilee Hills Assembly Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం