Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ చేసి బుక్ చేసుకోమంటున్న నటి స్వాతి నాయుడు (వీడియో)

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది. అడల్ట్ మూవీలతో పాటు పలు నీలి చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి.

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (09:54 IST)
నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది. అడల్ట్ మూవీలతో పాటు పలు నీలి చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి. పొట్టకూటికోసం, సినీ అవకాశాల కోసం అలా నటించాల్సి వస్తోందని ఆమె స్వయంగా చెప్పారు కూడా. ఇపుడు ఆమెతో మాట్లాడాలన్నా, కలుసుకోవాలన్నా.. మరేదైనా చేయాలన్నా మధ్యవర్తుల ద్వారా కూడా నేరుగా కలుసుకోవాలని కోరింది. 
 
ఇందుకోసం ఆమె ఓ వీడియో పోస్ట్ చేస్తూ, అందులో తన మొబైల్ నంబర్లను కూడా చెప్పింది. అయితే, ఆమెతో మాట్లాడాలంటే.. ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆమె బ్యాంకు ఖాతా నంబరుతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా వెల్లడించింది. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హితవు పలుకుతోంది. ఆమె మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాల కోసం ఈ వీడియోను చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maoists Gajarla Ravi: అలిపిరి అడవుల్లో బాబుపై బాంబు దాడి-మావో చలపతి భార్య అరుణ మృతి

Godavari-Banakacherla Link Project: గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు

Jagan: పోలీసులు అడ్డుకున్నా పల్నాడు జగన్మోహన్ రెడ్డి

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం