Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా వైరస్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (11:26 IST)
swara bhaskar
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మి, కరీనా కపూర్, ఏక్తా కపూర్ వంటి స్టార్స్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 
 
తనకు కోవిడ్ అని తేలిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్వరభాస్కర్ తెలిపింది. జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నా. రుచిని కోల్పోయా. కొన్ని రోజులుగా నన్ను కలసిన వారికి టెస్టులు చేయించుకోవాలి' అని స్వర విజ్ఞప్తి చేసింది. 
 
డబుల్‌ మాస్క్‌ ధరించి అంరదూ సురక్షితంగా ఉండాలని కోరింది. ఇప్పటికే తాను డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నందున త్వరలోనే నెగెటివ్‌ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రెమాల్ తుపాను ఎఫెక్ట్.. ముందుగానే నైరుతి రుతుపవనాలు

రేవంత్ రెడ్డికి ఆ యోగం లేదని చెప్పిన వేణు స్వామిని ఆడుకుంటున్న నెటిజన్స్

అసైన్డ్ భూముల పేరిట భూ కుంభకోణం.. చంద్రబాబు ఆరా

ప్రపంచ పాల దినోత్సవం.. ఆరోగ్య ప్రయోజనాల కోసం పాల ఉత్పత్తులను..?

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. పదేళ్ల గడువు ఒక్క రోజులో..?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments