Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రోడ్లపై బైక్ డ్రైవింగ్ నేర్పుతున్న సూర్య.. ఎవరికబ్బా...

తమిళ స్టార్ హీరో సూర్య, గ్లామర్ బ్యూటీ జ్యోతికల వివాహం తర్వాత జ్యోతిక పూర్తిగా వెండి తెరకు దూరమైంది. ఇటీవల "36 వయోదినిలే " అనే లేడి ఓరియెంటెడ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా సూర్యతో కలిసి నటించేం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:13 IST)
తమిళ స్టార్ హీరో సూర్య, గ్లామర్ బ్యూటీ జ్యోతికల వివాహం తర్వాత జ్యోతిక పూర్తిగా వెండి తెరకు దూరమైంది. ఇటీవల "36 వయోదినిలే " అనే లేడి ఓరియెంటెడ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా సూర్యతో కలిసి నటించేందుకు సిద్దమైంది. 2006లో వచ్చిన ఒరు కాదల్ అనే తమిళ చిత్రంలో చివరి సారిగా కలిసి నటించిన వీరిరివురు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి నటించనుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
తాజాగా సూర్య భార్య జ్యోతికకు బైక్ డ్రైవింగ్ నేర్పుతూ రోడ్డు మీద హల్చల్ చేశాడు. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా జ్యోతికకు డ్రైవింగ్ నేర్పుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జ్యోతిక డ్రైవింగ్ చేస్తుండగా ఆమెకు ఎలా డ్రైవ్ చేయాలో సలహాలు సూచనలు ఇస్తున్నాడు సూర్య. 
 
భర్త ఇస్తున్నసూచనలు, సలహాలన్నింటినీ తు.చ. తప్పకుండా పాటించింది జ్యో. అతడి సలహాలతో ఇలా బైకుపై రయ్ రయ్ మంటూ దూసుకుపోయింది. చాలా త్వరగానే బైక్ నడపడం నేర్చేసుకుంది. తన తదుపరి చిత్రం కోసమే జ్యోతిక ఇలా బైక్ రైడింగ్ నేర్చుకుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జ్యో బైక్ డ్రైవింగ్ చేయాలనీ ఉందని చెప్పడంతో ఆమెకు డ్రైవింగ్ నేర్పాడు సూర్య.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments