Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోస్‌‌గా పవన్ కల్యాణ్.. సన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ ‌లైన్‌తో..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే బోస్‌గా కనిపించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే దాసరి నారాయణరావు సొంత బ్యానర్ తారకప్రభు ఫిలిమ్స్‌లో ఓ సినిమా చ

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:54 IST)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే బోస్‌గా కనిపించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే దాసరి నారాయణరావు సొంత బ్యానర్ తారకప్రభు ఫిలిమ్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. 
 
ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వ పగ్గాలు స్వీకరిస్తాడని తెలుస్తోంది. తాజాగా దాసరి-పవన్ మూవీకి బోస్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్‌ లైన్ కూడా పెట్టారని సమాచారం. మరి ఈ టైటిల్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 
 
ప్రస్తుతం పవన్ ఈ నెల 22 నుండి డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ నేపథ్యంలో దాసరి-పవన్ సినిమాకు ‘బోస్’. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్ పెట్టారని.. ఈ టైటిల్ పవన్ కల్యాణ్ కోసమేనని సినీ జనం చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొట్టుకున్న కోడళ్లు... ఆపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అత్త

Influencer: టర్కీలో పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకున్న మహిళా ఇన్ఫ్లుయెన్సర్ (video)

నాకు దక్కనిది మరెవరికీ దక్కదు : ప్రియురాలి గొంతుకోసి హత్య

చీరకట్టులో ఉన్న అందమే వేరు.. కానీ చీరలో అర్ధనగ్నంగా కనిపించి పరువు తీసింది.. (video)

ఢిల్లీలో ఉండబుద్ధి కావడం లేదు : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments