Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకున్నారా? మెడలో తాళితో కనిపించడంతో..?! (video)

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:53 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా వుంటారు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమెతోపాటు కూతురు సుప్రిత కూడా భారీ స్థాయిలోనే క్రేజ్ అందుకుంటోంది. వయసు ఎంత అనేది తెలియకుండా సరికొత్త గ్లామర్ తో షాక్ ఇస్తున్నారు సురేఖా వాణి. సురేఖ వాణి భర్త చనిపోయిన తర్వాత కూతురు బాధ్యతలు తీసుకున్న ఆమె ఎప్పటిలానే సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూన్నారు.
 
అయితే ఇటీవల సురేఖా వాణి రెండో పెళ్లి పై మరోసారి అనేక రకాల కథనాలు రావడం మొదలయ్యాయి. ఇదివరకే ఒకసారి సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు సురేఖవాణి కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. 
 
అయితే ఆ విషయంపై ఆమె తొందరగానే స్పందించి.. అవన్నీ అబద్ధాలే అని చెప్పింది. కూతురు సుప్రీత కూడా మీడియా వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు సురేఖ వాణి పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్‌లో తాళితో కనిపించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి.
 
అయితే రెగ్యులర్‌గా సినిమాల్లో ఫ్యామిలీ రోల్స్‌లో కనిపిస్తూ ఉంటారు కాబట్టి బహుశా అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తున్నారేమో ఆన్స్ టామ్ కూడా వస్తోంది. ఏదేమైనా సురేఖవాణి మరొకసారి రెండో పెళ్లి వార్తలతో పలు మీడియాలలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surekhavani (@artist_surekhavani)


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూతపడిన బాపట్ల బీచ్‌.. కారణం ఏంటంటే?

పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేయాలి..

26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష!! 11 రోజుల పాటు ద్రవ ఆహారమే...

స్పాప్‌చాట్ డౌన్‌లోడ్‌కు అంగీకరించని తండ్రి... ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న బాలిక!!

వాలంటీర్లకు షాక్ : సాక్షి పత్రిక కొనుగోలు అలవెన్స్‌ను రద్దు చేసిన ఏపీ సర్కారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments