Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ యు వర్జిన్ అంటూ సురేఖ వాణి డాటర్‌కు నెటిజన్ ప్రశ్న...

Webdunia
మంగళవారం, 25 మే 2021 (08:42 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో క్యారెక్టర్ పాత్రల్లో నటించిన నటి సురేఖా వాణి. ప్రస్తుతం ఈమె తన భర్తకు దూరంగా, కుమార్తెతో కలిసి జీవిస్తోంది. అయితే, సురేఖా వాణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 
 
ముఖ్యంగా, సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్ధరికీ నెట్టింట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇక సురేఖా వాణి కంటే ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో లైవ్ చాట్‌లు పెడుతూ, తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ.. యాక్టివ్‌గా ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ కొన్ని వ్యక్తిగతంగా అడగకూడని ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సుప్రిత కూడా వారిపై కాస్త ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ సెషన్ పెట్టారు. అందులో ఏదైనా ప్రశ్నను అడగండి.. సమాధానాలు చెబుతాను అని సుప్రిత ప్రశ్నించింది. 
 
ఇక అప్పుడే ఓ నెటిజన్ ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ అడగకూడని ప్రశ్నను అడిగాడు. దీనికి సుప్రిత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలోని కోర్టు సీన్ సుప్రిత వాడుకుంది. అందులో ప్రకాష్ రాజ్... నివేదా థామస్‌ను అడిగినట్టు. 
 
పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు రూంలో గందరగోళాన్ని సృష్టించే సీన్‌‌ను సుప్రిత షేర్ చేశారు. 'ఆర్ యూ వర్జిన్' అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రిత మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పి ఆ నెటిజన్‌కు తేరుకోలేని షాకిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం