Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక‌వైపు సోద‌ర ప్రేమ‌, మ‌రోవైపు అందాల ఆర‌బోత‌

Webdunia
సోమవారం, 24 మే 2021 (20:21 IST)
Rakul- Aman
సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఈరోజు బ్ర‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌మ సోద‌రుడితో వున్న ఫొటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేశారు. మ‌రికొంద‌రు త‌మ సోలో ఫొటోలు పెట్టి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ట్వీట్ చేస్తే, మ‌రొక‌రు ఫంక్ష‌న్‌లో వున్న ఫొటో పెట్టి అందాల‌ను ఆర‌బోశారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ అయితే, ఒకే ఒక్క బ్ర‌ద‌ర్ అమ‌న్ అంటూ త‌న ఇంటి ద‌గ్గ‌ర వున్న స్విమ్మింగ్ ఫూల్‌లో బ్ర‌ద‌ర్ తో వున్న ఫొటోను పెట్టి ఆనందం వ్య‌క్తం చేసింది.

Varun-charan
రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ బ్ర‌ద‌ర్స్ డే సంద‌ర్బంగా స్నాక్స్ తింటూ వున్న ఫొటో పెట్టి అభిమానుల‌ను అల‌రించారు.
 
Priyanka
ప్రియాంక చోప్రా త‌న తాజా స్టిల్‌ను పెట్టి ఇలా ఫోజ్ పెట్టింది.
 
Samantha-1
 
 
 
ఇక స‌మంత అయితే స్ట‌యిలిష్‌గా కూర్చుని అభిమానుల‌ను అల‌రిస్తుంది.
 
Rai laxmi
రాయ్ ల‌క్ష్మి ఓ ఫంక్ష‌న్‌లో వున్న ఫొటో పెట్టి అల‌రించింది. ఓ అభిమాని ఫిదా అయి స్వీటీ అంటూ సంబోధించాడు.

Sradda das
శ్ర‌ద్దాదాస్ ఇలా ఫోజ్ ఇచ్చింది. ఓ అభిమాని నెవ‌ర్ సా స‌చ్ బ్యూటీ, మై స్వీట్ హార్ట్ అంటూ ట్వీట్ చేశాడు.
 
Kajal-1
కాజ‌ల్ అగ‌ర్వాల్ ఉద‌య‌మే సూర్య కిర‌ణాలు త‌గిలేలా డాబాపై నిల‌బ‌డి సేద తీరుతుంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments