ప‌వ‌ర్ స్టార్ గురించి సుప్రియ షాకింగ్ కామెంట్స్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్రం అక్క‌డ అమ్మాయి - ఇక్క‌డ అబ్బాయి. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత సుప్రియ న‌ట‌న‌కు ఫుల్‌స్టాప్

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (21:06 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్రం అక్క‌డ అమ్మాయి - ఇక్క‌డ అబ్బాయి. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత సుప్రియ న‌ట‌న‌కు ఫుల్‌స్టాప్ పెట్టి అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నిర్మించే సినిమాల నిర్మాణ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తూ... స‌క్స‌స్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా రాణిస్తున్నారు. దాదాపు 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత సుప్రియ మ‌ళ్లీ తెరపైకి రావ‌డం విశేషం. 
 
ఇదిలాఉంటే.. సుప్రియ ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ... అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంలో న‌టించిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త హీరో. ఇప్పుడు త‌నో స్టార్ హీరో. న‌న్ను ప‌వ‌న్ ఇప్ప‌టికీ హీరోయిన్‌గానే చూస్తుండ‌టం చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ప‌వ‌న్ ఇంత పెద్ద హీరో అవుతాడ‌ని అస‌లు ఊహించ‌లేదు అన్నారు. ఇక త‌న కెరీర్ గురించి చెబుతూ.. త‌న‌కి నెగిటివ్ రోల్స్ చేయాల‌ని ఉంద‌ని.. అలాగే క‌థ‌లు కూడా రాస్తున్నాన‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments