Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాహూ.. నరేంద్ర మోడీని మించిపోయిన పోర్న్ స్టార్ సన్ని లియోన్...

శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ?

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:54 IST)
శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ? ఆమె కోసం వెతికే నెటిజన్ల సంఖ్యలో. వరుసగా ఐదో ఏడాది మోస్ట్‌ సెర్చ్‌‌డ్‌ పర్సనాలిటీగా నిలిచింది. తాజాగా, ఈ విషయాన్ని యాహూ ఇండియా వెల్లడించింది.
 
మహిళల జాబితాలో సన్ని ఫస్ట్ రాగా, పురుషుల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. మిగితా స్థానాలలో టీవీ స్టార్‌ కపిల్‌ శర్మ, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఉన్నారు. మహిళల జాబితాలో సన్నీ లియోన్‌ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్లు బిపాసా బసు, దీపికా పదుకోన్‌, కత్రినా కైఫ్‌ ఉన్నారు.
 
మొత్తంగా చూస్తే మాత్ర సన్నీ నే టాప్ ప్లేస్ లో ఉంది. అప్పట్లో సన్నీ చేసిన సినిమాల కోసం ఇప్పటికీ గిరాకీ ఉందని యాహూ.. ద్వారా మరోసారి స్పష్టమైందన్న మాట. అయినా ఇప్పుడు పోర్న్ సినిమాలు చేయడం మానేసినా కోసం.. ఈ అమ్మడు కోసం అంతర్జాలంలో వెతుకులాట మాత్రం నెటిజన్లు మానడం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం