Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టేస్తున్న సన్నీ లియోన్.. యాహూ రిపోర్ట్ ఏం చెప్తుందంటే?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (11:22 IST)
పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తన సత్తా చాటుతూ సినిమాలు, ఐటమ్ సాంగ్‌లతో రాణిస్తోంది. తాజాగా సన్నీ లియోన్.. గూగుల్, యాహూ వంటి సెర్చ్ ఇంజన్లను సైతం హీటెక్కిస్తోంది. 
 
బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టి ఈ దశాబ్దంలోనే ''మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ''గా అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్ల కాలంలో నెటిజన్లు ఎక్కువగా సన్నీ లియోన్ గురించే శోధించారని ప్రముఖ సెర్చింజన్ యాహూ తాజాగా ప్రకటించింది. ఫలితంగా సెర్చ్‌లో రికార్డును నమోదు చేసుకుంది.
 
బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ లియోన్ వరుసగా రెండు మూడేళ్ల పాటు గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండేళ్ల పాటు గూగుల్‌లో కాస్త వెనుకబడినా.. యాహూలో మాత్రం ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు. 2019లో 'మోస్ట్ సెర్చ్‌డ్ ఫిమేల్ సెలబ్రిటీ‌'గా సన్నీ లియోన్‌ తొలి స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం