Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షాబంధన్ శుభాకాంక్షలు.. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను.. రాఖీ సావంత్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:36 IST)
Sunny Leone
రాఖీ పండుగను బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తన ఇంట్లో పండుగ సంబరాల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన స్నేహితుడైన డిజైనర్ రోహిత్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు యూసుఫ్ ఇబ్రహీమ్‌కు సన్నీలియోన్ రాఖీ కట్టింది. 
 
పింక్ షరారా సూట్‌లో ఆమె దర్శనమిచ్చింది. పండుగ సంబరాల్లో సన్నీ భర్త డానియల్ వెబెర్ కూడా పాలుపంచుకున్నారు. ఇబ్రహీమ్‌కు నిష కూడా రాఖీ కట్టింది. 
 
ఇక సన్నీ దత్తత కుమార్తె నిష.. తన కవల సోదరులకు రాఖీలు కట్టింది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉన్న ఫొటోను సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా అందరికీ సంతోషకరమైన రక్షాబంధన్ శుభాకాంక్షలు. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను" అని పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments