Webdunia - Bharat's app for daily news and videos

Install App

గతాన్ని మర్చిపోని సన్నీలియోన్.. పోర్న్ స్టార్ వల్లే ఇదంతా.. బ్రాండ్ అంబాసిడర్నీ నేనే!

Webdunia
శనివారం, 14 మే 2016 (15:56 IST)
పోర్న్ స్టార్, అడల్ట్ స్టార్ అంటూ పేరు కొట్టేసిన సన్నీ లియోన్ తన ఇమేజ్‌ గురించి ఏమాత్రం బాధపడే ప్రసక్తే లేదని చెప్తోంది. తన భర్త సపోర్ట్‌తో తానీస్థాయికి వచ్చానని.. పోర్న్ స్టార్, అడల్ట్ స్టార్ అనే ఇమేజ్ తొలగిపోయేది కాదంటోంది. 
 
తెలుగులో కరెంట్ తీగ సినిమాలో నటించిన సన్నీలియోన్.. తాజాగా మరో తెలుగు సినిమాకి కమిట్ అయ్యింది. అడల్ట్ సినిమాలతో పాటు ఆన్ స్క్రీన్ శృంగారానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనడం తన కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్‌గానే స్వీకరిస్తానని సన్నీలియోన్ వెల్లడిస్తోంది.
 
పోర్న్, అడల్ట్ స్టార్ వంటి ఇమేజ్‌లను అధిగమించి ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్ స్థాయికి ఎదిగిన సన్నీలియోన్.. పోర్న్ స్టార్ ఇమేజ్ వల్లే తనకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయని గతాన్ని మర్చిపోకుండా తెలిపింది. తొలుత వ్యతిరేకతలు వచ్చినా.. అవే ఫ్రీ పబ్లిసిటీకి తోడ్పడ్డాయని తద్వారా నాలుగేళ్ల కెరీర్‌లో 15 సినిమాలు చేసినట్లు వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం