Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లకు వెళ్లనంటున్న సమంత.. ఎందుకు?

టాలీవుడ్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత అక్కినేని ఇంటికి కోడలైంది. హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (17:54 IST)
టాలీవుడ్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత అక్కినేని ఇంటికి కోడలైంది. హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె నటించిన రంగస్థలం చిత్రం సూపర్‌డూపర్ హిట్ అయింది.
 
అయితే, ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఓ ముద్దుసీను ఉంది. ఈ ముద్దు సీన్‌పై పలురకాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై సమంత స్పందించారు. వాస్తవానికి అది నిజమైన ముద్దు కాదని క్లారిటీ ఇచ్చింది. చరణ్ బుగ్గపై తాను ముద్దు పెట్టానని... దాన్ని ఒక కెమెరా ట్రిక్కుతో లిప్ లాక్‌లా భ్రమించేలా తీశారని చెప్పింది. కథకి ఆ సన్నివేశం అవసరం కాబట్టే అలా చిత్రీకరించాల్సి వచ్చిందని తెలిపింది.
 
ఇకపోతే, తన భర్త చైతూతో కలిసి విదేశీ విహారయాత్రపై ఆమె స్పందిస్తూ, 'రంగస్థలం' విడుదలకు ముందు ఉండే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వెళ్లామని సమంత చెప్పింది. ఇకపై ఆదివారాలు షూటింగ్లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని... అక్కినేని ఫ్యామిలీలో ఆదివారాలు ఎవరూ సినిమా షూటింగ్‌లకు వెళ్లరని, తాను కూడా ఇదే విధానాన్ని ఇకనుంచి పాటిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments