Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుల్తాన్' 12 రోజుల్లో రూ.500 కోట్లు... 'పీకే' రికార్డును పీకేస్తాడా...? బాహుబలి 2 రెడీ...

బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం మామూలే. భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఖాన్ త్రయం వరసబెట్టి రికార్డులను సృష్టిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం కేవలం 12 రోజుల్లో రూ. 500 కోట్లు వసూలు చేసి ఇంత పెద్దమొత్తంల

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (19:44 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం మామూలే. భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఖాన్ త్రయం వరసబెట్టి రికార్డులను సృష్టిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం కేవలం 12 రోజుల్లో రూ. 500 కోట్లు వసూలు చేసి ఇంత పెద్దమొత్తంలో వసూలు చేసిన ఐదో సినిమాగా రికార్డు సృష్టించింది. ఇదిలావుంటే గతంలో విడుదలైన అమీర్ ఖాన్ చిత్రం పీకే రూ. 792 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. 
 
ఆ తర్వాత విడుదలైన భజరంగీ భాయ్ జాన్ రూ. 626 కోట్ల కలెక్షన్లు రాబట్టి ద్వితీయ చిత్రంగా నిలబడగా మూడో చిత్రంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి బాహుబలి చిత్రం రూ. 600 కోట్లు రాబట్టి తృతీయ చిత్రంగా నిలిచింది. ఇపుడు సుల్తాన్ చిత్రం ఈ రికార్డులన్నిటినీ చెరిపేస్తుందని అనుకుంటున్నారు. మరోవైపు రాజమౌళి బాహుబలి కంక్లూజన్ భారీగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments