Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ప్రదీప్‌.. జబర్దస్త్ సుడిగాలి సుధీర్‌కు చెప్పు చూపించాడా? ఎందుకు?

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరపై హాస్యనటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమానికి టీమ్ లీడర్లుగా సుడిగాలి సుధీర్, రష్మీ వ్యవహరించారు. ఇక ఈ కార్యక

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (17:40 IST)
జబర్దస్త్ షో ఎంత వినోదాన్ని పంచుతుందో.. అంతగా వివాదాస్పదమవుతోంది. ఈ షోలో పాల్గొన్న కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. అలా జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరపై హాస్యనటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమానికి టీమ్ లీడర్లుగా సుడిగాలి సుధీర్, రష్మీ వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్‌గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ అదేం ప్రోగ్రామ్ అంటే.. ఈటీవీ వారికి చెందిన కార్యక్రమమే. 
 
ఈ నేపథ్యంలో.. ఢీ షోలో సుధీర్ సమయం సందర్భం లేకుండా వేస్తుండటమే కాకుండా.. యాంకర్ ప్రదీప్‌పై కూడా ఓ కుళ్ళు జోకు వేశాడు. కానీ ప్రదీప్ దానిని లైట్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రదీప్ యాంకరింగ్ చేస్తుండగా సుధీర్ ఎప్పటిలాగానే పంచ్ వేసే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రదీప్ సహనం కోల్పోయి సుధీర్‌కు తన కాలి బూట్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఇదంతా షోలోనే భాగమేనని.. ఈ షో చూసిన ప్రేక్షకులు అంటుంటే.. కొందరు మాత్రం సుధీర్‌కు ప్రదీప్ కావాలనే చెప్పుచూపింటాడని అంటున్నారు. మరి దీంట్లో ఏది నిజమో?!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments