Webdunia - Bharat's app for daily news and videos

Install App

వి మూవీలో ఎక్కువ మార్కులు కొట్టేసిన సుధీర్ బాబు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (21:12 IST)
నాని - సుధీర్ బాబు కాంబినేషన్లో రూపొందిన మూవీ వి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాని దిల్ రాజు నిర్మించారు. అయితే... నాని - సుధీర్ బాబు కలిసి నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఇద్దరిలో ఎవరు క్యారెక్టర్ హైలెట్‌గా ఉంటుంది..? ఎవరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటారు..? అనేది ఆసక్తిగా మారింది.
 
ఈ నెల 5న వి సినిమా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్లో రిలీజైన ఫస్ట్ బిగ్ మూవీ కావడంతో వి పై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక వి మూవీ విషయానికి వస్తే... సినిమా బిగినింగ్ లోనే సుధీర్ బాబు సిక్స్ ఫ్యాక్ బాడీతో.. స్టైలీష్ యాక్షన్‌తో అదరగొట్టేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో సుధీర్ బాబు కష్టం కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో సుధీర్ బాబు ఎంత ఇష్టంతో నటించాడో తెర పైకి కళ్లకు కట్టినట్టు కనిపించింది.
 
హీరోయిన్ నివేదా థామస్‌తో రొమాంటిక్ సీన్స్ లోను, యాక్షన్ సీన్స్ లోను సుధీర్ బాబు నటన ప్రత్యేకర్షణగా నిలిచింది. సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పర్‌ఫెక్ట్ అనేలా నటించాడు. ఇక నాని ఇందులో విలన్‌గా నటించాడు. వీరిద్దరిలో సుధీర్ బాబు ఎక్కువ మార్కులు కొట్టేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఫలితం గురించి చెప్పాలంటే.. నాని - సుధీర్ బాబు కలిసి నటించిన వి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments