Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెజిఎఫ్ నిర్మాణ సంస్థ‌తో సుధ కొంగర చిత్రం

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (13:27 IST)
Sudha Kongara
తెలుగులో వెంక‌టేష్‌తో `గురు` అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుధ కొంగర త‌మిళ‌సినిమాలు మూడు చేసింది. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ చేయ‌బోతోంది. క‌న్న‌డ‌రంగంలో ప్ర‌వేశించ‌బోతోంది. కె.జి.ఎఫ్‌. సినిమా నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిలింస్ ఆమెతో క్రేజీ ప్రాజెక్ట్‌ను చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
 
కొన్ని కథలు చెప్పడానికి అర్హవంతంగా వున్రిటాయి. అవే  సరిగ్గా చెప్పబడ‌తాయి. అంటూ కొటేష‌న్‌తో క‌న్నడ నిర్మాణ సంస్థ  హోంబ‌ళే ఫిలింస్ ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల‌చేసింది. య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొంద‌నున్న‌ద‌ని త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈమెతో సురేష్‌బాబు గురు చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు. కానీ ఎందుక‌నో ఆల‌స్య‌మైంది. ఆ త‌ర్వాత ఈమె ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ చేయ‌బోతున్నాడ‌నే వార్త‌ కూడా వినిపించింది.
 
సుధ కొంగర  స్క్రీన్ రైటర్, తమిళ సినిమాల్లో ప్రధానంగా పనిచేసిం. మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర ఏడేళ్ళ‌పాటు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసింది. 49 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఆంగ్ల చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ ఆంగ్ల చిత్రం మితర్, మై ఫ్రెండ్ చిత్రాలకు ఆమె స్క్రీన్ రైటర్‌గా ప‌నిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

19 ఏళ్ల యువకుడితో 32 ఏళ్ల భార్య అర్థరాత్రి రాసలీల చూసి హత్య చేసిన భర్త

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments