Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢ చుంబనంతో రానా త్రిషల డీప్ లవ్ ఫోటో ఇదే... లీక్ చేసిన గాయని సుచిత్ర

సుచిత్ర కౌషిక్. తమిళ గాయని. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, ఈమె ఈ మధ్యకాలంలో అనేక సంచలన విషయాలతో పాటు.. ప్రైవేట్ ఫోటోలను కూడా లీక్ చేస్తోంది

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (20:40 IST)
సుచిత్ర కౌషిక్. తమిళ గాయని. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, ఈమె ఈ మధ్యకాలంలో అనేక సంచలన విషయాలతో పాటు.. ప్రైవేట్ ఫోటోలను కూడా లీక్ చేస్తోంది. ఇవి టాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. 
 
ఇప్పటికే పలువురు హీరో హరోయిన్లు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేసింది కూడా. తాజాగా రానా, త్రిషల ప్రైవేట్ ఫొటోను కూడా బయట పెట్టింది. రానా, త్రిషలు డీప్ లవ్‌లో ఉన్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
వీరి ప్రేమాయణం గురించి మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా... తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ వీరు తప్పించుకునేవారు. ఆ సమయంలో, త్రిష బుగ్గపై రానా గాఢంగా ముద్దు పెడుతున్న ఓ ప్రైవేట్ ఫొటోను ఇప్పుడు సుచిత్ర లీక్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
నిజానికి చెన్నై చిన్నదిగా వెండితెరపై రాణించిన త్రిష.. ఆది నుంచి వివాదాల్లో ఉంటూ వస్తోంది. పలువురు తమిళ హీరోలతో ఎఫైర్ ఉన్నట్టు లోగడ వార్తలు కూడా వచ్చాయి. అలాగే, రానాతో కలసి గోవాలో, పలు ఈవెంట్లలో త్రిష కెమెరాల కంటికి చిక్కింది. 
 
ఆ తర్వాత రానాకు దూరమైన త్రిష... వరుణ్ మణియన్ అనే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. ఆ తర్వాత వీరి ఎంగేజ్‌మెంట్ కూడా రద్దయింది. ప్రస్తుతం రానా, త్రిష ఇద్దరూ వారివారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పుడు సుచిత్ర లీక్ చేసిన ఈ ఫొటో వీరిద్దరిని ఇబ్బందికి గురిచేసేలా ఉంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments