Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి సారీ చెప్పిన సమ్మూ.. ఎందుకని..? సుక్కు సినిమాలో నటించట్లేదా?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంతతో చెర్రీ చిక్కు తప్పట్లేదు. జనతాగ్యారేజ్ సినిమా తర్వాత చెర్రీతో సమంత నటించనుందని వార్తలొచ్చాయి. అయితే ఆమెకు పెళ్లి కుదరడంతో ఎలా సినిమాల్లో పనిచేస్తుందని అందరూ అనుకున్నా

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (16:26 IST)
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంతతో చెర్రీ చిక్కు తప్పట్లేదు. జనతాగ్యారేజ్ సినిమా తర్వాత చెర్రీతో సమంత నటించనుందని వార్తలొచ్చాయి. అయితే ఆమెకు పెళ్లి కుదరడంతో ఎలా సినిమాల్లో పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడు అదంతా ఏమీ లేదని.. పర్సనల్ పర్సనలే కెరీర్ కెరీరే అనే చందంగా దూసుకెళ్లింది. ఇంతలో అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అయ్యిందని వార్తలొచ్చాయి. 
 
దీంతో అఖిల్ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి రానుంది. కానీ అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో సమ్మూ-చైతూల పెళ్లికి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చెర్రీ-సుకుమార్ సినిమాలో సమ్మూ నటించేందుకు సమయం లేదని తెలుస్తోంది. 
 
అఖిల్ పెళ్లి రద్దు కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన చైతూ-సమంత పెళ్ళిని కాస్త ముందుకు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ కారణంగా చెర్రీ-సుక్కూ ప్రాజెక్ట్‌కి సమంత నో చెప్పినట్టు టాక్. పెళ్లి కారణంగా షెడ్యూల్స్‌కి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే గమనించిన సమంత.. చెర్రీకి సారీ బాస్ అని చెప్పేసిందట. మరి ఈ వార్తల్లో ఎంతమటుకు నిజం ఉందో తెలియాలంటే సమ్మూ స్పందించాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments