ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. బాప్ వచ్చేస్తున్నాడు.. ఎవరు?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (19:03 IST)
Baap
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌గా, ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాల‌కృష్ణ ఓ టాక్ షో చేయ‌బోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్‌ విడుదల చేసి ప్ర‌క‌టించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్‌ షోలన్నింటికీ బాప్‌ త్వరలో రానుంది..! పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. 
 
అలాగే ఆహా వారు ఒక ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. దీనితో ఈ షో పై మరింత హైప్ పెరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మొత్తం షోని ఒక పది ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ పది కూడా బాలయ్య మార్క్‌లో అదిరే లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతానికి అయితే దీపావళి కానుకగా ఈ షో స్టార్ట్ అవ్వనుంది అని టాక్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments