Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్.. మర్రి, గుల్మోహర్, వేప మొక్కల్ని నాటిన జక్కన్న

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:05 IST)
ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించారు.
 
మంగళవారం మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి.. ఈ ఛాలెంజ్‌ని పుల్లెల గోపిచంద్, మంత్రి కేటీఆర్, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌లకి విసిరారు. ఇంకా తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్‌లో రాజమౌళి పోస్టు చేశారు. 
 
ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.  ఫలితంగా కవిత గ్రీన్ ఛాలెంజ్‌కి మంది ఆదరణ లభిస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments