మరో గుడ్ న్యూస్.. అమెరికాలో RRR ఊచకోత..రీ-రిలీజ్

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (12:03 IST)
ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాగా మారింది.  రూ.1174 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఔరా అనిపించింద‌ది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు. 
 
ఇందులో నాటు నాటు సాంగ్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ అవార్డుకి కూడా నామినేట్ అయ్యింది. ఎంటైర్ ఇండియా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ రావాల‌ని కోరుకుంటున్నారు. తాజాగా మార్చి 3వ తేదీన అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారనే గుడ్ న్యూస్‌ను ట్రిపుల్ఆర్ యూనిట్ వెల్లడించింది. 
 
200 స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. మ‌రోవైపు ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించారు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. యు.ఎస్‌లో ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. ఈ క్రెడిట్ ద‌క్కించుకున్న తొలి తెలుగు హీరో రామ్ చ‌ర‌ణ్ కావ‌టం విశేషం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments