పఠాన్ పాటకు డ్యాన్స్.. ప్రొఫెసర్లతో చిందులేసిన షారూఖ్ ఖాన్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (21:10 IST)
Pathaan
ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన లేడీ ప్రొఫెసర్లు పఠాన్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పంచుకున్నారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్ల మైలురాయిని క్రమంగా చేరుకుంటోంది. 
 
ఈ ఊపుతో షారుఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లతో చిందులేశాడు. "ఝూమే జో పఠాన్" అనే హిట్ పాటకు నృత్యం చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. 
 
ఈ వీడియోలో ప్రొఫెసర్లు భారతీయ సాంప్రదాయ చీరలు ధరించి సరదాగా పాల్గొన్నారు. జీన్స్, టాప్స్‌లో ఉన్న అమ్మాయిలు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments