Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు రోడ్డు మీద పంది... టాలీవుడ్ హీరోయిన్లను మరుగుదొడ్లలా? శ్రీరెడ్డి

శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఛానళ్లను వదిలేసిన శ్రీరెడ్డి ఇప్పుడు యూ ట్యూబ్ నిర్వహించే వెబ్ సైట్లను పట్టుకుని అడిగినవారికి అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తోంది. తమిళ ఇండస్ట్రీలోని కొందరు పేర్లు చెప్పి సంచనలనం సృష్టించిన శ్

Webdunia
గురువారం, 19 జులై 2018 (14:35 IST)
శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఛానళ్లను వదిలేసిన శ్రీరెడ్డి ఇప్పుడు యూ ట్యూబ్ నిర్వహించే వెబ్ సైట్లను పట్టుకుని అడిగినవారికి అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తోంది. తమిళ ఇండస్ట్రీలోని కొందరు పేర్లు చెప్పి సంచనలనం సృష్టించిన శ్రీరెడ్డి మళ్లీ తెలుగు హీరోలపైన కూడా టార్గెట్ పెట్టింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ... టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ హీరోయిన్లను తమ మరుగుగొడ్లలా ఉపయోగించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
 
అదలావుంచితే... ఫేస్ బుక్కులో... ఒరేయ్ సూరిగా అంటూ ఎవర్నో ఉద్దేశించి దారుణమైన పదజాలం ఉపయోగించి తిట్టిపోసింది. రోడ్డు మీద పోయే పంది... అనీ... ఇంకా రాయలేని పదాలను వాడేసింది. మరి ఆ సూరి అనే అతను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవాడా లేదంటే ఫేస్ బుక్కులో శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తున్న నెటిజనా తెలియాల్సి వుంది. మొత్తమ్మీద శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అటు తెలుగు ఇటు తమిళ సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments