Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు హైదరాబాద్ పార్క్ హోటల్లో ఏం చేశావో గుర్తుందా? 'రోజాపూలు' హీరోకు శ్రీరెడ్డి షాక్

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తాజాగా ఇప్పుడు తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. నిన్న దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈ రోజు రోజాపూలు హీరో శ్ర

Webdunia
గురువారం, 12 జులై 2018 (14:38 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తాజాగా ఇప్పుడు తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. నిన్న దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈ రోజు రోజాపూలు హీరో శ్రీకాంత్ పైన దారుణమైన కామెంట్లను పోస్టు చేసింది.
 
ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. తనతో డ్యాన్స్ చేస్తూ తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని పేర్కొంది. పైగా #TamilLeaks అని ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. మరి దీనిపై రోజాపూలు హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.
 
ఇదిలావుంటే ఇప్పటికే తమిళ హీరో విశాల్ శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆమె గబుక్కున ఎవరితోనైనా లింక్ వున్నదంటూ చెప్పేస్తుందేమోనని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments