షాకింగ్ - ప‌వ‌న్‌ని శ్రీరెడ్డి తిట్ట‌డం వెన‌క వ‌ర్మ‌..!

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని శ్రీరెడ్డి తిట్ట‌డం... దీంతో ఈ వివాదం మ‌రింత తీవ్రం అవ్వ‌డం తెలిసిందే. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, మాధ‌వీల‌త‌, హేమ‌... ఇలా చాలామంది సినీ ప్ర‌ముఖులు శ్రీరెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఇదంతా తెలిసిందే. ఎవ‌రు ఊహించ‌ని షాక్ ఏమిటంటే...

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (16:15 IST)
ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని శ్రీరెడ్డి తిట్ట‌డం... దీంతో ఈ వివాదం మ‌రింత తీవ్రం అవ్వ‌డం తెలిసిందే. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, మాధ‌వీల‌త‌, హేమ‌... ఇలా చాలామంది సినీ ప్ర‌ముఖులు శ్రీరెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఇదంతా తెలిసిందే. ఎవ‌రు ఊహించ‌ని షాక్ ఏమిటంటే... ప‌వ‌న్‌ని శ్రీరెడ్డి తిడితే బాగా పాపుల‌ర్ అవుతావ్ అని వ‌ర్మ చెప్పార‌ట‌. వ‌ర్మ చెప్పిన‌ట్టుగానే శ్రీరెడ్డి చేసింద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ శత్రువు ఒకరు తనతో అలా తిట్టించారని యువనటి శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. 
 
అయితే... ఆ శత్రువు ఎవరన్న విషయంపై స్పష్టత వచ్చింది. ఆ రోజు మీడియా ముందు ఉన్న శ్రీరెడ్డికి రామ్‌ గోపాల్‌ వర్మ ఓ మెసేజ్‌ చేశారని, ఆ మెసేజ్‌ను తాను చూశానని ఈ రోజు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామాజిక కార్యకర్త సంధ్య తెలిపారు. శ్రీరెడ్డి ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిందని రామ్‌ గోపాల్‌ వర్మ చెబుతోన్న విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్తలు సంధ్య, దేవిలు శ్రీరెడ్డికి మద్దతు తెలపాలని కూడా వర్మ అన్నారు.
 
అయితే... సంధ్య ఈ విషయాన్ని బయటపెట్టారు. శ్రీరెడ్డి ఆ పదం ఉపయోగించడం తప్పేనని సంధ్య అన్నారు. ఆమెతో అలా అనిపించిన రామ్ గోపాల్‌ వర్మ పైన ఇప్పుడు టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలని అన్నారు. ఇదిలా ఉంటే... వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... అవును.. నేనే శ్రీరెడ్డికి అలా చెప్పాను. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, ఫ్యాన్స్‌కి సారీ అని చెప్పారు. మ‌రి... ఇప్పుడు మెగా ఫ్యామిలీ & ఇండ‌స్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments