అదిరింది... ధనరాజ్ నోరు అలా మూయించిన శ్రీముఖి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:47 IST)
హాట్ యాంకర్ శ్రీముఖి మరోసారి తన పదునైన మాటలతో ధనరాజ్ నోరు మూయించింది. జబర్దస్త్ షోలో ధనరాజ్ ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నిసార్లు వెళ్ళాడో అందరికీ తెలుసు. అయితే ఆ తరువాత పూర్తిగా షోలో వారి స్థానాన్ని కోల్పోయారు. 
 
జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజ్, వేణులు ప్రస్తుతం అదిరిందిలో సందడి చేస్తూనే ఉన్నారు. తాజాగా బొమ్మ అదిరింది ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో వేణు, ధనరాజ్‌లు ఒక స్కిట్ వేశారు. స్కిట్లో శ్రీముఖి సీటుపై అందరి కన్ను పడిందంటూ సెటైర్ వేశాడు. 
 
కానీ ఆ సీటు మా ఆవిడకు కావాలి అంటూ శ్రీముఖిని కోరతాడు. కొద్దిగా గ్యాప్ ఇవ్వొచ్చు కదా అంటూ శ్రీముఖిని ప్రాధేయపడతాడు. అంతే ఒక్కసారిగా శ్రీముఖి గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసుకదా. ఎంతోమంది వచ్చేస్తారు. అది నీకు బాగా తెలుసునంటూ గతంలో ధనరాజ్ ఎదుర్కొన్న పలు సమస్యలను ఎత్తిచూపే విధంగా డైలాగ్ వదిలింది శ్రీముఖి.
 
దీంతో ధనరాజ్‌కు నోట మాట రాలేదు. ఇప్పుడిదే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. అదిరింది షో కాస్త బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments