Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

డీవీ
గురువారం, 16 జనవరి 2025 (18:24 IST)
Vennela Kishore
వెన్నెల కిశోర్ క్యారెక్టర్ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా మారి చేయి కాల్చుకున్నాడు. అయినా తనకున్న వ్రుత్తినే నమ్ముకుని హాస్య నటుడిగాకొనసాగుతున్నారు. అయితే పెద్ద సినిమాలకు పనిచేసినా ప్రమోషన్ కు రాడని నానుడి. ఇంతకుముందు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రం ప్రమోషన్ కు రాలేదు. దానితో ఆయనపై చిత్ర యూనిట్ నెగెటివ్ ప్రచారం కూడా చేసిన సందర్భాలున్నాయి.
 
ఈ విషయమై కిశోర్ ను సంప్రదిస్తే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో కథ చెప్పినప్పుడు నన్నే హీరో అన్నారు. కానీ సెట్ పైకి వచ్చేసరికి చాలా మారింది. నాదొక క్యారెక్టర్ గా వుంది. చెప్పిందొకటి చేసిందటి. చాలావిషయాలు మీకు తెలియదు. నేను శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాకపోవడానికి నేను విదేశాల్లో వుండడం కూడా ఓ కారణం. నేను గనుక ఫంక్షన్ కు వస్తే నేను హైదరాబాద్ లో వుంటే తప్పకుండా వస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. 
 
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రచయిత మోహన్ తన తొలి దర్శకత్వం వహించి దర్శకత్వం వహించాడు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాదాస్యం, ప్రభాకర్, మరియు మురళీధర్ గౌడ్‌లు నటించారు. దర్శకుడు ఈ సినిమాలో కిశోర్ పాత్ర చట్టబ్బాయితో పోల్చారు. కానీ చూశాక అంతసీన్ లేదని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నగరం సురక్షితం కాదా? సీఎం ఫడ్నవిస్ ఏమంటున్నారు?

తాతయ్య కేసీఆర్‌తో కలిసి మొక్కలు నాటుతున్న హిమాన్షు (video)

పార్టీ గీత దాటిన జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్!

కోడిపందేలు గ్రౌండ్స్‌లో జనసేన పార్టీ జెండాలు.. రాజా సస్పెండ్

జనవరి 18న ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments