Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:04 IST)
జబర్దస్త్ స్టార్ సుధీర్ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సుడిగాలి సుధీర్‌ను అవమానించిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ మహేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను సుధీర్ సాదరంగా స్వాగతించాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది. 
 
వెంటనే సుధీర్ నేను హలో అంటే మీరు నమస్తే అంటారేంటి అని అడగటం.. వెంటనే మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావని కౌంటరిచ్చింది. అనంతరం సుధీర్ మాట్లాడుతూ.. మేడమ్ నన్ను ఎక్కడ వుండమంటారు అని అడిగాడు. వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా వుండు అంటూ సెటైర్ విసిరింది. ఇలా సుధీర్‌పై మహేశ్వరి వేసిన పంచ్‌లకు అంతా నవ్వుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments