Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానాయుడు స్టూడియోలో అమ్మాయిలు నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి శనవారం మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (17:41 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి శనవారం మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని మోసం చేశాడని ఆరోపించిన విషయం తెల్సిందే.
 
అలాంటి శ్రీరెడ్డి తాజాగా అభిరామ్‌ వంటి వ్యక్తుల్ని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయని, తక్షణం వాళ్ల నుంచి విముక్తి కలిగించాలంటూ పిలుపునిచ్చింది. 
 
అమ్మాయిల ఫీలింగ్స్‌, జీవితాలతో ఆడుకొనే ఎవడినీ వదిలేది లేదని, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలని.. తాను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే తన సవాల్ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలాగే, ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments