Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని మా ఇంటికొచ్చి నన్ను... శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు

క్యాస్టింగ్ కౌచ్‌తో తెరపైకి వచ్చిన సినీ నటి శ్రీరెడ్డి తెలుగు సినీపరిశ్రమను కుదిపేస్తున్నారు. తన మాటలతో అగ్రహీరోలను టార్గెట్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, నాగబాబు, హైపర్ ఆది ఇలా ఒక్కొక్క నటుడ్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి సినీనటు

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (18:27 IST)
క్యాస్టింగ్ కౌచ్‌తో తెరపైకి వచ్చిన సినీ నటి శ్రీరెడ్డి తెలుగు సినీపరిశ్రమను కుదిపేస్తున్నారు. తన మాటలతో అగ్రహీరోలను టార్గెట్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, నాగబాబు, హైపర్ ఆది ఇలా ఒక్కొక్క నటుడ్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి సినీనటుడు నానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అది కూడా నాని తనను వాడుకున్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.
 
సహజ నటుడిగా నానికి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయినవే. యువ హీరోల్లో నాని ఒకరు. ప్రస్తుతం నానిపై శ్రీరెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తను సినిమాల్లో అవకాశం కోసం ఒకసారి నానిని కలిశాననీ, ఆయన నన్ను చూసి నీకు అవకాశం ఇస్తానని చెప్పారనీ, ఐతే నాకు నువ్వు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాడని తెలిపింది. డైరెక్టర్, నిర్మాతలతో ఒప్పించి నీకు సినిమాలో క్యారెక్టర్లు తీసిచ్చే బాధ్యత నాది అని చెప్పారు నాని. దీంతో నేను ఒప్పుకున్నాను.
 
ఒప్పుకోవడమంటే నన్ను శారీరకంగా నాని అనుభవించాడు. మా పాత ఇంటికి రాత్రివేళల్లో వచ్చే నాని నాతో మూడుగంటల పాటు గడిపి ఆ తరువాత వెళ్ళిపోయేవాడు. అవకాశాల కోసం ఏం చేయాలో తెలియక అందుకు ఒప్పుకున్నానంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినీపరిశ్రమలో ఇదే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని నాని చాలా లైట్ తీసుకున్నారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించలేదు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments