Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యను మాత్రమే ముద్దుగా అలా పిలుస్తాం: శ్రీరెడ్డి

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:57 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ పై ప్రత్యేకంగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో చేసి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించింది. అఖండ మూవీపై అలాగే బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ఆన్ స్టాపబుల్ టాక్ షో గురించి శ్రీరెడ్డి పాజిటివ్ కామెంట్లు చేసింది. 
 
బాలయ్య మూవీ చూస్తే ఎవడికైనా పూనకాలే రీజన్ తెలుసుకోవాలనుందా అంటూ ఈ వీడియోకు టైటిల్‌ను పెట్టింది. బాలకృష్ణ అఖండ మూవీ అద్భుతంగా ఉంది అని కామెంట్స్ చేసింది.
 
ఈ మూవీలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు సూపర్ డూపర్‌గా ఉన్నాయని అలాంటి డైలాగులు రాయడం ఒక ఎత్తు అయితే అలాంటి డైలాగులు చెప్పడం ఒక్క బాలకృష్ణ కే సాధ్యం అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. 
 
అందరినీ చిరంజీవి, మహేష్ బాబు ఇలా పిలుస్తామని కానీ బాలయ్యను ఒక్కడినే ముద్దుగా బాలయ్య బాబు అని పిలుస్తామని తెలిపింది. కరోనా లాంటి సీజన్‌లో అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అని ఆ క్రెడిట్ మొత్తం బాలకృష్ణకే దక్కుతుంది అని శ్రీరెడ్డి తెలిపింది. 
 
అఖండ సినిమా 50 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్ లను సాధించి ఇప్పుడు ఓటిటి లో కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంటుంది అని శ్రీరెడ్డి తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప పగలగొట్టి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments