స్వాతినాయుడిపై పడిన శ్రీరెడ్డి.. చిరంజీవి ఫ్యామిలీని లాగింది..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (17:41 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం శృంగార తార స్వాతి నాయుడిపై పడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతి నాయుడికి శ్రీరెడ్డి అభినందిస్తూనే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని మధ్యలోకి లాగింది. సమయం సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే శ్రీరెడ్డి తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 
 
స్వాతి నాయుడుకు పండంటి బిడ్డ పుట్టడంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. 'కంగ్రాట్స్ స్వాతి.. ఏది ఏమైనప్పటికీ నువ్ చిరంజీవి కుటుంబానికి చెందినదానివి కాదు కదా.. అందుకే నీ బిడ్డ ఫోటో వైరల్ కాలేదు..అయినప్పటికీ గాడ్ బ్లెస్ యూ'అని పేర్కొంది. శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ బాగానే వైరల్ అవుతోంది.
 
స్వాతి నాయుడుకు కంగ్రాట్స్ చెప్పే కొద్ది క్షణాల క్రితమే హైపర్ ఆది పెళ్లి వార్తలపై శ్రీరెడ్డి మండిపడింది. 'హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అని పోస్ట్ చేసింది. 
Srireddy
 
కాగా, శృంగార తార స్వాతి నాయుడు 2019లో తాను ప్రేమించిన అవినాష్‌ను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు సీమంతం వేడుక విజయవాడలో నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rayalaseema: రాయలసీమలో ప్రధాని పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్న ఏపీ సర్కారు

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారాస గూబ గుయ్యమనేలా ఓటర్ల తీర్పు ఉంటుంది : పొన్నం ప్రభాకర్

Google AI Hub in Vizag, ప్రధాని మోడికి సుందర్ పిచాయ్ ఫోన్

తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త... దీపావళి కానుక PMKSY నిధులు విడుదల

Northeast Monsoon: నైరుతి రుతుపవనాలకు బైబై.. వెంటనే ఈశాన్య రుతుపవనాలు వస్తున్నాయిగా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments