Webdunia - Bharat's app for daily news and videos

Install App

శక్తిమాలలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. రే పావలా కుక్కా.. కాలికిందేసి తొక్కేస్తా

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (11:56 IST)
క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన నటి శ్రీరెడ్డి. ఆ తర్వాత ఈమె తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నైకు మార్చింది. అక్కడకు వెళ్లినప్పటికీ ఆమె మాత్రం తన విమర్శలదాడిని ఏమాత్రం తగ్గించలేదు. ముఖ్యంగా, మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో పవన్ కళ్యాణ్‌ను ఏకిపారేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి శక్తిమాల ధరించింది. 
 
నిజానికి పవిత్రమైన శక్తిమాల ధరించిన తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా, మాటల తీరులో మాత్రం మార్పు ఉంటుంది. ఎంతో ప్రశాంతవదనంతో ఉంటారు. కానీ, శ్రీరెడ్డి అందుకు భిన్నంగా ఉంది. పేరుకు మాత్రమే శక్తిమాల ధరించిందా అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. తాజాగా పవన్‌తో పాటు.. ఆయన ఫ్యామిలీపై శ్రీరెడ్డి ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 
అందులో ఏముందో పరిశీలిద్దాం."రే పావలా కళ్యాణ్... నేను చెప్తున్నా రాసిపెట్టుకో. నువ్వు జీవితంలో పైకి రాలేవు. అమ్మాయిలకు కడుపులు చేసే నువ్వు. అమ్మాయిని గౌరవించని నువ్వు.. వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరిగించినా నన్నేమి చేయలేవు. హైదరాబాద్‌‌లో ఇప్పటికీ నా ఇల్లు ఉంది. ప్రతినెలా నేను వస్తుంటా. ఏం పీకుతావురా నువ్వు. 
 
నా మెడలో ఉన్న శక్తి మాలను పట్టుకుని చెప్తున్నాను.. మీ అన్నయ్య చిరంజీవో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే నాగబాబో, నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేవు. ఆ దేవుడి పవర్ నాతో ఉన్నంత సేపు నీలాంటి వంద మంది పవన్ కళ్యాణ్‌లు వంద మంది చిరంజీవులు వచ్చినా కూడా వారందరినీ నా కాలి కిందేసి తొక్కుతా' అంటూ వ్యాఖ్యానించింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments