Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీబీ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (10:46 IST)
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యులు అడిగిన దానికి స్పందిస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా కొనసాగుతోందని, నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వివరించింది. 
 
ఎస్పీబీ తనయుడు చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే ఈ రోజు మరింత మెరుగైనట్టు చెప్పారు. వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి కోలుకోవాలని అందరూ చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చరణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments