Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢం తర్వాత పెళ్లి పీటలెక్కనున్న హీరో నితిన్ (video)

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (15:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన్ నితిన్ ఆషాఢం మాసం తర్వాత పెళ్లిపీటలెక్కనున్నారు. నిజానికి గత ఏప్రిల్ 16వ తేదీనే శాలిని అనే యువతితో నితిన్ వివాహం జరగాల్సివున్నది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదావేశారు. ఆ తర్వాత మే నెలలో ఈ పెళ్లిని జరుపుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కేంద్రం మరోమారు లాక్డౌన్‌ను పొండగించింది. దీంతో ఆయన తన వివాహాన్ని నిరవధికంగా వాయిదావేసుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో లాక్డౌన్‌తో సంబంధం లేకుండా తన ప్రియురాలు శాలినితో ఆషాఢం మాసం తర్వాత వివాహం జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. క‌రోనా విజృంభ‌ణ ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. దీంతో నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments